₹125.00
ఇదిమా తోలిప్రయత్నం, ఇప్పటి వరకు కొన్నివేల మంది అర్చకులకు అర్చకేతరులకు ఈ దివ్యగ్రంధము అందించబడింది. అందరూ నచ్చిన, మెచ్చిన ప్రసంగ సముదాయం ప్రసంగ కుసుమాలు ముచ్చటైన ముఖచిత్రంతో ముస్తాబై మీముందు సాక్షాత్కరిస్తుంది